Good news

 




గుడి కట్టే బదులు ఆసుపత్రులు కట్టాలి అని అని వాగే వాళ్ళు చూడండి ,,, గుడి తో పాటు ఎన్ని ఆసుపత్రులు కట్టారో... ఇంకా క్లియర్ గా చెప్పాలి అటే గుడి కట్టింది హిందువులు ఇచ్చిన విరాళాలతో,,, ఆసుపత్రులు కట్టింది ప్రభుత్వం సొమ్ముతో... కానీ మీరు మాత్రం గుడి కడితే ఓర్వలేక మొరుగుతున్నారు...





Comments

Popular posts from this blog